Translate

Tuesday, October 11, 2011

పరిచయం

ఎమ్వీయల్ సాహితీ సమాఖ్య , నూజివీడు ప్రచురణ - ఎమ్వీయల్ 61 వ జయంత్యుత్సవ సంచిక నుంచీ ........వారికి కృతజ్ఞతల తో


2 comments:

  1. నేను వల్లూరి బసవయ్య మెమోరియల్ కాలేజీ, విజయవాడ (నా ఇంటర్మీడియట్ అయిన మరుసటి సంవత్సరమే ఇది మూతపడింది లెండి) లో ఇంటర్మీడియట్ చదువుతుండగా కాలేజీ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా శ్రీ ఏమ్వీయల్ వచ్చారు. ఆయన దేనిగురించి ప్రసంగించారో గుర్తులేదు కాని మధ్యలో చెప్పిన సైన్స్ జోక్ గుర్తుంది. పరీక్షలో వెర్నియర్ కాలిపర్స్, స్క్రూగాజ్ కాకుండా ఇంకోటేదో ఉంది దానిపేరు గుర్తులేదు ప్రస్తుతం - మరి చదివింది ఒకటి చేసే ఉద్యోగం ఒకటి అవుతే అంతే కదా - దానితో సాధారణంగా కుంభాకార కటకం (ఇంకా తెలుగు గుర్తుందే..) యొక్క నాభ్యంతరం ఎల్లా కనుక్కోవాలో చెప్తారు - దానిని ఉపయోగించి ఒక భవనం ఏత్తు ఏలా కనుక్కుంటావు అని ప్రశ్న వస్తుంది. దానికి జవాబు గా విద్యార్ధి దానికి తాడుకట్టి భవనంనుండి క్రిందకు వేలాడదీసి దానిని కొలుస్తాను అని చెప్తాడు. అదీ నాకు గుర్తున్న జోక్.. అయ్యా ఏవరేనా విజయవాడ వి.బి.యమ్. కాలేజీలో 78-79-80 లో చదివిన వారుంటే నాకు మెసేజ్ పెట్టగలరు.

    ReplyDelete
  2. వేణు గోపాల్ గారు మీ జ్ఞాపకం ఇక్కడ పంచుకున్నందుకు చాలా సంతోషం
    రామ్

    ReplyDelete