Translate

Tuesday, October 18, 2011

బుగ్వేదం

రివ్యూ చేసేవాడికి
బుక్కు రాసేవాడు లోకువ

                             ఎమ్వీయల్

2 comments:

  1. ఇప్పుడైతే సహృదయ విమర్శలంటూ పెరిగిపోయాయి కానీ, ఒకప్పుడు పదునైన విమర్శల్లేకుండా సమీక్షలు వచ్చేవి కాదు! అలనాటి పరిస్థితికి దర్పణమీ మినీ కవిత. ఇంతకీ ఈ ‘బుగ్వేదం’ ఏ పుస్తకంలోది?

    ReplyDelete
  2. వేణు గారూ
    "ఇప్పుడైతే సహృదయ విమర్శలంటూ పెరిగిపోయాయి కానీ ... " బాగుందండి . మీ వివరణ కి ధన్యవాదాలు. ఇది ఏ పుస్తకం లోనూ రాలేదు అనుకుంటాను. ఒక వార పత్రిక కి రాసింది.

    ReplyDelete