Translate

Monday, January 9, 2012

హా .. దొరికెన్ !!!!

ఎమ్వీయల్ గారి రచనలు దొరికితే పంపమని నేను బ్లాగు లో చేసిన విన్నపం చూసి కొందరు మిత్రులు ఆయన రాసిన కింది పుస్తకాలు నాకు పంపించారు. నేను కాపీ చేసుకుని ఇస్తానని అడిగినా , నా దగ్గిర ఒరిజినల్ ఉండాలని చాలా అభిమానం తో వారందరూ నాకు ఒరిజినల్ పంపించారు.
వారికి నా వేల వేల కృతజ్ఞతాభివందనాలు !!

సంబరం అందరితో పంచుకుందామని  పోస్ట్....!! 
మహానుభావులు ఎందరో !!
అందులో వీరిది ముందు 'రో' !!!
 
 ---------------------------------------------------
1. ఓలేటి వెంకట సుబ్బారావు గారు
1.     కవితా హారతి (పరిశోధన)
2.     మలుపుమెరుపు (నవల)
3.     కావ్య పరిచయాలు
·        ఆముక్తమాల్యద
·        వసుచరిత్ర
·        పారిజాతాపహరణం
2. సుజాత గారు (www.manishi-manasulomaata.blogspot.com)
·        ప్రతి బింబం, మిధ్యా బింబం  (నాటికలు)
3. వేణు గారు  ( www.venuvu.blogspot.com)
·        నిన్న స్వప్నం- నేడు  సత్యం (నవల)


2 comments:

  1. రామ్ గారూ!
    ‘మహానుభావులు ఎందరో, అందులో వీరిది ముందు 'రో'’ అనటంలో ‘పన్’ చాలా బాగుంది. అలా అనటం మాత్రం బాగా లేదు. :))

    ఈ సందర్భంగా పుస్తకాభిమానులకు విన్నపం ఏమిటంటే... పాత పుస్తకాల షాపులకు వెళ్ళినపుడు వాటిలో ఎమ్వీయల్ గారి రచనలూ/ పుస్తకాలేమైనా ఉంటాయేమో ఓసారి గమనించండి. ఆచూకీ తెలిస్తే ఇక్కడ పంచుకోమని మనవి!

    ReplyDelete
  2. హాయ్ భలే! ఇప్పుడే చూసా..మీ "దస్తూరి తిలకం". పేరు, టపా రెండూ బావున్నయి. ఇక మొదలెట్టేయండి మరి...

    ఎంత ప్రయత్నించినా అక్కడ కామెంట్ ప్రచురించబదట్లేదు..please remove word verification in that blog.

    ReplyDelete