ఎమ్వీయల్ గారి రచనల జాబితా ఇక్కడ పొందుపరిచాను.లభ్యం అవుతున్న రచనల , పాక్షికంగా లభ్యం అవుతున్న రచనల వివరాలు ఇచ్చాను.
ఇదివరకు ప్రచురించిన ఈ post ని ఇప్పుడు update చేశాను , కొందరు మిత్రులు పంపిన పుస్తకాల వివరాలతో కలిపి.
(*) - దొరుకుతున్నవి ఇదివరకు ప్రచురించిన ఈ post ని ఇప్పుడు update చేశాను , కొందరు మిత్రులు పంపిన పుస్తకాల వివరాలతో కలిపి.
సూచిక
(కొన్ని* ) - కొన్ని దొరుకుతున్నవి
మిగిలినవి దొరకటం లేదు. ఎవరి దగ్గర అయినా ఉంటే, తెలియచేయమని ప్రార్ధన.
కవితా సంకలనాలు
· ఉడుగర
· యులిసిస్
· కవనకదనం (*)
సినిమా సంభాషణలు
· స్నేహం
· తూర్పు వెళ్ళే రైలు
· ఓ ఇంటి భాగోతం
నాటకాలు
· ప్రతిబింబం-మిధ్యాబింబం (*)
నవలలు
· మలుపు-మెరుపు (*)
· నిన్న స్వప్నం- నేడు సత్యం (*)
పరిశోధనలు
· కవితాహారతి (*)
· కానుక (*)
ఆం. ప్ర. సాహిత్య అకాడెమి వారి తెలుగు పంచ కావ్యాల సంపాదకత్వ పరిచయాలు
· పారిజాతాపహరణం (*)
· ఆముక్తమాల్యద (*)
· మనుచరిత్ర (*)
· వసు చరిత్ర (*)
· పాండురంగ మహాత్మ్యం
పుస్తకాల లోలోపల
· తెలుగులొ తిట్టుకవిత్వం
· తెలుగు నవలా రచయిత్రులు
· తాళ్ళపాక వారి పలుకుబళ్ళు
· తెలుగు వ్యుత్పత్తి పదకొశం
ఫీచర్స్
· ఆణిముత్యాలు ( ప్రాచీన పద్యాల మీద చేసిన వ్యాఖ్యానాలు)
· వాణిముత్యాలు (సినిమా పాటల లో సాహిత్యం గురించీ ‘జ్యోతి
చిత్ర’ సినీ వార పత్రిక లో 1974-75 మధ్య ప్రచురితం)
· యువజ్యోతి (కొన్ని*)
· తాగుడుమూతలు (కొన్ని*)
· వెండితెర కావ్యాలు (కొన్ని*)
· అధిక ప్రసంగం (కొన్ని* )
· కొత్త అచ్చు లో పాత కథ ( విశాలంధ్ర / ప్రతిభ / ప్రగతి పత్రికలలో - 1968 లో యాభై వారాలు సాగిన శీర్షిక )
· కొత్త అచ్చు లో పాత కథ ( విశాలంధ్ర / ప్రతిభ / ప్రగతి పత్రికలలో - 1968 లో యాభై వారాలు సాగిన శీర్షిక )
రేడియో ప్రసంగాలు
· నన్నయ్య నాటకీయత
· హంపీ క్షేత్రం
· తెలుగు సాహిత్యం లో హాస్యం
· స్వప్న సందేశం (*)
వెండి తెర నవలలు
· ముత్యాల ముగ్గు (*)
· అందాల రాముడు
· గోరంత దీపం (*)
· భక్త కన్నప్ప
· మనవూరి పాండవులు
· రాజాధి రాజు
కథలు
· రాజాధి రాజు
కథలు
·
ఓటరు నవ్వని కారణం (*)
·
ప్లెషర్ కుక్కర్ (*)
·
మూడో తరగతి (*)
కవితలు
కవితలు
·
సమ దృష్టి
ఎమ్వీయల్ గారి రచనల జాబితా ఇన్నేళ్ళకు తెలిసింది. భక్త కన్నప్ప, మనవూరి పాండవులు సినిమాలకు నవలలు వచ్చాయని ఇప్పుడే తెలిసింది. ‘అందాల రాముడు’ నాకిష్టమైన వెండితెర నవల!
ReplyDeleteఎమెస్కో ప్రచురించిన ‘నిన్న స్వప్నం- నేడు సత్యం’ నవల నా దగ్గరుంది! విజయవాడ పాత పుస్తకాల షాపులో దీన్ని సంపాదించాను.
ReplyDelete@ Venu
ReplyDeleteGood News for me Venu Gaaru. I will collect a copy from you, if it is ok with you.
Ram
రామ్ గారూ! ఈ నవల కాపీని మీ కోసం భద్రంగా ఉంచుతాను. కళాశాల నేపథ్యంలో యువతరం తీరును వ్యాఖ్యానిస్తూ సాగుతుందీ నవల.
ReplyDelete@ Venu
ReplyDeleteThanks a lot Venu Garu
కథలు, కవితల విభాగాలు కూడా పెట్టండి రాంప్రసాద్ గారూ!
ReplyDeleteకథల్లో 'ఓటరు నవ్వని కారణం' ముందే పంపాను మీకు. ఇప్పుడు 'ప్లెషర్ కుక్కర్', 'మూడో తరగతి' కథలని కూడా పంపుతాను.
రమణ మూర్తి గారు మీరు పంపిన ఎమ్వీయల్ గారి రచనలకు ధన్యవాదాలు . మీరు సూచించిన విభాగాలు చేర్చాను. అలభ్య రచనల గురించీ - ప్రచురణ కాలం , పత్రిక లాంటి కాస్త తెలిసిన వివరాలు కూడా చేర్చాను పోస్ట్ లో . వెతకటానికి ఇవి ఉపయోగం అనిపించి.
ReplyDelete