Translate

Tuesday, October 11, 2011

బ్లాగ్ లక్ష్యం

                         


ఎమ్వీయల్ గారి జ్ఞాపకాలు నెమరేసుకోడం మెమరేసుకోడం ..
ఒక విశిష్ట వ్యక్తిత్వం కొత్త తరానికి పరిచయం చేయడం ....



అందుకోసం వీలయినవి ఈ బ్లాగు లో పదిల పరచడం

    • ఎమ్వీయల్ ప్రసంగాలు - ( చేసిన వందలాది ప్రసంగాల లో - ఒకటో రెండో మాత్రమే దొరుకుతున్నాయి
    • రచనలు (  వీలైనంత వరకూ , దొరికినంత వరకూ )
    • మిత్రులు ఆయన గురించి చెప్పిన మాటలు ( మిత్ర  వాక్యం)
    • మిత్రులతో ఫోటోలు ( మిత్ర చిత్రాలు )

అయితే, లభ్యం అవుతున్న ఆయన సాహిత్యం చాలా  తక్కువ. ఆయన రచనలూ, ప్రసంగాలూ , మిత్రులకు, శిష్యులకూ  రాసిన ఉత్తరాలూ, అనుభవాలూ, అనుభూతులూ ఎవరయినా పంచుకుంటే చాలా సంతోషం.

5 comments:

  1. చాలా మంచి ప్రయత్నం. అభినందనలు. మంచి మంచి కబుర్లు ఈ బ్లాగులో చదువుతామని ఆశిస్తున్నా.

    ReplyDelete
  2. రామ్ గారూ,
    ఎమ్వీయల్ గారి రచనల గురించీ, ఆయన వ్యక్తిత్వం గురించీ తెలపటానికి బ్లాగు ప్రారంభం కావటం చాలా సంతోషకరం.

    బ్లాగు లక్ష్యాలను చక్కగా చెప్పారు. ‘నెమరేసుకోడం, మెమరేసుకోడం’ అనే మెరుపు ప్రయోగం తళుక్కుమంది, ఎమ్వీయల్ గారి మాటల ముత్యాల్లాగా! అభినందనలు!

    ReplyDelete
  3. @తృష్ణ:
    తృష్ణ గారూ

    @వేణు:
    వేణు గారూ

    ధన్యవాదములు.'గయుడా భయము వలదు' అంటూ blog లోకం లో Guidance ఇచ్చినందుకు !!!

    - రామ్

    ReplyDelete
  4. రామ్ గారూ, మొన్న మా బంధువుల ఇంట్లో MVL గారి రెండు ప్రయోగాత్మక నాటకాలు ఒక పుస్తకంగా దొరికిందండీ! ఫీనిక్స్ బుక్స్ వాళ్ళు వేశారు. నవోదయ పబ్లిషర్స్ ప్రచురణ. ఆ నాటికలు ప్రతి బింబం, మిధ్యా బింబం .ఎప్పటిదనుకున్నారు? 1973 లో ది!

    ReplyDelete
  5. సుజాత గారూ ధన్యవాదములు. నేను కాపీ చెసుకొవచ్చా?

    రామ్
    mvsramprasad@gmail.com

    ReplyDelete