Translate

Thursday, October 27, 2011

ఎంకి – కవితాహారతి


కొన్ని మంచి కవితలకి హారతి పట్టిన - ఎమ్వీయల్ రచన 'కవితాహారతి'. అందు లో ఒక భాగం ఈ నండూరి వారి ఎంకి.

మధ్య లో తగిలే జీడిపప్పు పలుకులు - ఎమ్వీయల్ నిర్వహించిన ప్రముఖ ప్రశ్న జవాబుల శీర్షిక 'యువజ్యోతి' నుంచి.
రుచి చూడండి .....



1 comment:

  1. చెరుకు తీపిగా, పుట్టతేనె తీపిగా ఎంకి ప్రత్యేకతను ఎమ్వీయల్ గారు చక్కగా వివరించారు. ‘యువజ్యోతి’ చెళుకుల జీడి పలుకుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది!

    ReplyDelete