Translate

Friday, September 22, 2017

అద్భుత సాహితీఝరి

ఇది - ఎమ్వీయల్ గారి జన్మదినం (21 సెప్టెంబర్ ) సందర్భం గా - శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్ గారి 'హార్టికల్ '.                18 సెప్టెంబర్ 2017 న విశాలాంధ్ర లో ప్రచురింపబడింది. 






Thursday, September 29, 2016

ముళ్ళపూడి సాహిత్యం గురించీ...

ముళ్ళపూడి  సాహిత్యం గురించీ  ఎమ్వీయల్ - పుస్తక ప్రపంచం నించీ ... 




ముళ్ళపూడి సాహిత్యం గురించీ...

ముళ్ళపూడి  సాహిత్యం గురించీ  ఎమ్వీయల్ - పుస్తక ప్రపంచం నించీ ... 




Sunday, August 31, 2014

శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి పైన శ్రీ ఎమ్వీయల్ వ్యాసం

శ్రీ   పాలగుమ్మి పద్మరాజు  (పా.ప) గారి 70 వ జయంతి  సంస్మరణ సంచిక  లో ప్రచురింపబడిన  ఎమ్వీయల్  గారి వ్యాసమ్.   ఈ  పాలూ, మురిపాలూ  సేకరించి- ఈ  మేలు ,  ఈమేలూ   చేసిన  శ్రీ వేణు ( http://venuvu.blogspot.no/)  గారికి  ధన్యవాదాలతో ..





Sunday, February 16, 2014

యువకవన రధ సారధి ” ఎమ్వీయల్ ” - బ్నిమ్మానందం 'తరంగా టాక్ షో'

రచయితగా... కవిగా ... వక్తగా... యువకవన రధ సారధిగా సాహిత్యాభిమానుల గుండెలో తనదైన  ముద్ర ను వేయగలిగిన సాహితీ మూర్తి...ముత్యాలముగ్గు నిర్మాతగా ప్రసిద్ధులయిన '' ఎమ్వీయల్ '' నిత్య యువకుడుగా నిష్క్రమించిన నిరంతర సాహితీ స్ఫూర్తి ..వందలాది 'యువజ్యోతు'లను వెలిగించిన చైతన్యదీప్తి ఆమహనీయుని జ్ఞాపకాలు ..డిసెంబర్ 27 2013 (మొదటి భాగం) & జనవరి 3 2014 (రెండో భాగం) న  ప్రసారమయిన బ్నిమ్మానందం 'తరంగా టాక్ షో' పాడ్కాస్ట్ లింక్ ద్వారా వినండి.

మొదటి భాగం -

http://telugu.tharangamedia.com/special-show-about-mvl/


రెండో భాగం 

http://telugu.tharangamedia.com/mvl-spl-2/


Thursday, December 5, 2013

రసరమ్య గీతాలు

"జాగృతి"  కాళయుక్తి దీపావళి ప్రత్యేక సంచిక (1978) లో ప్రచురితమయిన ఎమ్వీయల్ గారి రచన ఈ 'రసరమ్య గీతాలు' .
'కాల యుక్తి'  లో పడి దొరకకుండా పోయిన ఈ రచన ని వెతికిపెట్టి , ఈ బ్లాగు  కోసం పంపించిన - సహృదయులు రసహృదయులు - శ్రీ  రమణమూర్తి గారికి  కృతజ్ఞతలు . సిండికేట్ బాంక్  కి  30 ఏళ్ళ పాటు సేవలు అందించి, Voluntary Retirement తీసుకున్న    శ్రీ  రమణమూర్తి గారికి - సాహిత్యం,  సంగీతం   అభిరుచులు. భాగ్య నగరం లో నివాసమ్.


   

Friday, August 23, 2013

మారేడు దళం

అమరావతి కథలు పుస్తకం చివర - ఈ కథల  పై  ఎమ్వీయల్ గారి ప్రశంస - మారేడు దళం .

వెతికి పెట్టిన  మిత్రులు వేణు గారికి ( http://venuvu.blogspot.no/) అనేక కృతజ్ఞతల  తో ....