Translate

Sunday, August 31, 2014

శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి పైన శ్రీ ఎమ్వీయల్ వ్యాసం

శ్రీ   పాలగుమ్మి పద్మరాజు  (పా.ప) గారి 70 వ జయంతి  సంస్మరణ సంచిక  లో ప్రచురింపబడిన  ఎమ్వీయల్  గారి వ్యాసమ్.   ఈ  పాలూ, మురిపాలూ  సేకరించి- ఈ  మేలు ,  ఈమేలూ   చేసిన  శ్రీ వేణు ( http://venuvu.blogspot.no/)  గారికి  ధన్యవాదాలతో ..





Sunday, February 16, 2014

యువకవన రధ సారధి ” ఎమ్వీయల్ ” - బ్నిమ్మానందం 'తరంగా టాక్ షో'

రచయితగా... కవిగా ... వక్తగా... యువకవన రధ సారధిగా సాహిత్యాభిమానుల గుండెలో తనదైన  ముద్ర ను వేయగలిగిన సాహితీ మూర్తి...ముత్యాలముగ్గు నిర్మాతగా ప్రసిద్ధులయిన '' ఎమ్వీయల్ '' నిత్య యువకుడుగా నిష్క్రమించిన నిరంతర సాహితీ స్ఫూర్తి ..వందలాది 'యువజ్యోతు'లను వెలిగించిన చైతన్యదీప్తి ఆమహనీయుని జ్ఞాపకాలు ..డిసెంబర్ 27 2013 (మొదటి భాగం) & జనవరి 3 2014 (రెండో భాగం) న  ప్రసారమయిన బ్నిమ్మానందం 'తరంగా టాక్ షో' పాడ్కాస్ట్ లింక్ ద్వారా వినండి.

మొదటి భాగం -

http://telugu.tharangamedia.com/special-show-about-mvl/


రెండో భాగం 

http://telugu.tharangamedia.com/mvl-spl-2/