Translate

Tuesday, July 16, 2013

యువజ్యోతి -1

1975 - 80 మధ్య కాలం లో   ఆంధ్రజ్యోతి  వార పత్రిక లో  ఎమ్వీయల్ గారు నిర్వహించిన  ప్రశ్న- జవాబుల శీర్షిక  యువజ్యోతి నుంచీ ... ఆ కాలం నాటి రాజకీయ సామాజిక పరిస్థితుల మీద చమక్కులు చురుక్కుల  తో పాఠకులని విశేషం గా  ఆకట్టుకున్న  శీర్షిక
 

2 comments:

  1. ఈ శీర్షికకు నేను అభిమానిని. అరుదుగా సీరియస్ గా, చాలా సందర్భాల్లో చమత్కారంగా, ఘాటుగా ఎమ్వీయల్ గారు చెప్పే సమాధానాలు చాలా బాగుండేవి. ఇక్కడ ఇచ్చిన వాటిలో కూడా ఆ లక్షణాలను కొంతవరకూ గమనించొచ్చు.

    ReplyDelete
  2. టపా చదివినందుకూ , స్పందించినందుకూ ధన్యవాదాలు వేణు గారూ !!

    ReplyDelete