1975 - 80 మధ్య కాలం లో ఆంధ్రజ్యోతి వార పత్రిక లో ఎమ్వీయల్ గారు నిర్వహించిన ప్రశ్న- జవాబుల శీర్షిక యువజ్యోతి నుంచీ ...
చివరి ప్రశ్న- జవాబు చూడండి ... గడచిన నాలుగు దశాబ్దాల లో మనం సాధించిన ప్రగతి ఏమిటని ఆలోచిస్తే .... జిల్లా స్థాయి తాలూకా స్థాయి మాత్రమే కాక US లో UK లో కూడా అమ్ముకోవటానికి సినిమాలు తీయటం -- ఇదే అంతర్జాతీయ గుర్తింపు అని ఆనందిద్దాం !!
ఈ సమాధానాల్లో ఎమ్వీయల్ గారి చమత్కార ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ReplyDeleteఅప్పటి సినిమాల గురించే ఇలా చెప్తే, ఇక ఇప్పటి సినిమాలు చూస్తే ఏం చెప్పేవారో...!
ReplyDeleteమీరు రాసినది కరక్టే.. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవటమే నేటి సినిమాల లక్ష్యం గా కనబడుతోంది :(
వేణు గారు
ReplyDeleteతృష్ణ గారు
మీ స్పందన కి ధన్యవాదాలు