"జాగృతి" కాళయుక్తి దీపావళి ప్రత్యేక సంచిక (1978) లో ప్రచురితమయిన ఎమ్వీయల్ గారి రచన ఈ 'రసరమ్య గీతాలు' .
'కాల యుక్తి' లో పడి దొరకకుండా పోయిన ఈ రచన ని వెతికిపెట్టి , ఈ బ్లాగు కోసం పంపించిన - సహృదయులు రసహృదయులు - శ్రీ రమణమూర్తి గారికి కృతజ్ఞతలు . సిండికేట్ బాంక్ కి 30 ఏళ్ళ పాటు సేవలు అందించి, Voluntary Retirement తీసుకున్న శ్రీ రమణమూర్తి గారికి - సాహిత్యం, సంగీతం అభిరుచులు. భాగ్య నగరం లో నివాసమ్.