Translate

Thursday, December 5, 2013

రసరమ్య గీతాలు

"జాగృతి"  కాళయుక్తి దీపావళి ప్రత్యేక సంచిక (1978) లో ప్రచురితమయిన ఎమ్వీయల్ గారి రచన ఈ 'రసరమ్య గీతాలు' .
'కాల యుక్తి'  లో పడి దొరకకుండా పోయిన ఈ రచన ని వెతికిపెట్టి , ఈ బ్లాగు  కోసం పంపించిన - సహృదయులు రసహృదయులు - శ్రీ  రమణమూర్తి గారికి  కృతజ్ఞతలు . సిండికేట్ బాంక్  కి  30 ఏళ్ళ పాటు సేవలు అందించి, Voluntary Retirement తీసుకున్న    శ్రీ  రమణమూర్తి గారికి - సాహిత్యం,  సంగీతం   అభిరుచులు. భాగ్య నగరం లో నివాసమ్.


   

1 comment:

  1. ఎమ్వీయల్ గారు 35 ఏళ్ళ క్రితం రాసిన ఈ వ్యాసం ఇన్నేళ్ళకు చదివాను. స్థలాభావం వల్లనేమో, సినీ కవుల పాటల విశేషాలను క్లుప్తంగా రాసినా అందులోనూ ఎమ్వీయల్ గారి శైలీ ముద్ర కనపడుతూనే ఉంది. ఫ్లాష్ బ్యాక్, క్లోజప్, మిడ్ షాట్ అంటూ సినీ పరిభాషలో ఉపశీర్షికలుంచి రాసిన ఈ వ్యాసం బాగుంది. (వేటూరి బదులు వీటూరి అని తప్పుగా అచ్చయింది).

    ఈ వ్యాసం అందజేసిన రమణమూర్తి గారికి కృతజ్ఞతలు.

    ReplyDelete