ఎమ్వీయల్ - యువజ్యోతి
Translate
Friday, September 22, 2017
Thursday, September 29, 2016
Sunday, August 31, 2014
శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి పైన శ్రీ ఎమ్వీయల్ వ్యాసం
Sunday, February 16, 2014
యువకవన రధ సారధి ” ఎమ్వీయల్ ” - బ్నిమ్మానందం 'తరంగా టాక్ షో'
రచయితగా... కవిగా ... వక్తగా... యువకవన రధ సారధిగా సాహిత్యాభిమానుల గుండెలో తనదైన ముద్ర ను వేయగలిగిన సాహితీ మూర్తి...ముత్యాలముగ్గు నిర్మాతగా ప్రసిద్ధులయిన '' ఎమ్వీయల్ '' నిత్య యువకుడుగా నిష్క్రమించిన నిరంతర సాహితీ స్ఫూర్తి ..వందలాది 'యువజ్యోతు'లను వెలిగించిన చైతన్యదీప్తి ఆమహనీయుని జ్ఞాపకాలు ..డిసెంబర్ 27 2013 (మొదటి భాగం) & జనవరి 3 2014 (రెండో భాగం) న ప్రసారమయిన బ్నిమ్మానందం 'తరంగా టాక్ షో' పాడ్కాస్ట్ లింక్ ద్వారా వినండి.
మొదటి భాగం -
http://telugu.tharangamedia.com/special-show-about-mvl/
రెండో భాగం
http://telugu.tharangamedia.com/mvl-spl-2/
మొదటి భాగం -
http://telugu.tharangamedia.com/special-show-about-mvl/
రెండో భాగం
http://telugu.tharangamedia.com/mvl-spl-2/
Thursday, December 5, 2013
రసరమ్య గీతాలు
"జాగృతి" కాళయుక్తి దీపావళి ప్రత్యేక సంచిక (1978) లో ప్రచురితమయిన ఎమ్వీయల్ గారి రచన ఈ 'రసరమ్య గీతాలు' .
'కాల యుక్తి' లో పడి దొరకకుండా పోయిన ఈ రచన ని వెతికిపెట్టి , ఈ బ్లాగు కోసం పంపించిన - సహృదయులు రసహృదయులు - శ్రీ రమణమూర్తి గారికి కృతజ్ఞతలు . సిండికేట్ బాంక్ కి 30 ఏళ్ళ పాటు సేవలు అందించి, Voluntary Retirement తీసుకున్న శ్రీ రమణమూర్తి గారికి - సాహిత్యం, సంగీతం అభిరుచులు. భాగ్య నగరం లో నివాసమ్.
Friday, August 23, 2013
మారేడు దళం
అమరావతి కథలు పుస్తకం చివర - ఈ కథల పై ఎమ్వీయల్ గారి ప్రశంస - మారేడు దళం .
వెతికి పెట్టిన మిత్రులు వేణు గారికి ( http://venuvu.blogspot.no/) అనేక కృతజ్ఞతల తో ....
వెతికి పెట్టిన మిత్రులు వేణు గారికి ( http://venuvu.blogspot.no/) అనేక కృతజ్ఞతల తో ....
Subscribe to:
Posts (Atom)